Thursday, April 5, 2012

Nandi Timmana - మాకొలది జానపదులకు

This entry has reference to a blogger's comment on my earlier article at
http://witreal.blogspot.in/2010/05/tenali-ramakrishna-poems-meaning.html

the comment was:
Can you please also explain remaining poem, where Makolodi jaana padulaku....and Gaganadhuni and nagadhuni words's usage.

The poem is:
మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే! కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ, నంది సింగయ తిమ్మా!

The meaning is:
మా కొలది జానపదులకు = మా లాంటి పామరులకు
నీ కవనపు ఠీవి = నీ కవితా మాధుర్యం/పాండిత్యం
యబ్బునే! = వస్తుందా???
కూపనట ద్భేకములకు = బావిలోని కప్పలకు
గగనధునీ = ఆకాశ గంగ
శీకరముల చెమ్మ = చల్లటి తుంపరల చెమ్మ
నంది సింగయ తిమ్మా! = నంది తిమ్మన!

బావిలో కప్పలకు ఆకాశగంగ గొప్పదనం తెలిసే అవకాశం లేదు. అలగే మాలాంటి పామరులకి నీ పాండిత్యమంత పాండిత్యం/కవిత్వం అబ్బే అవకాశం లేదు!

This is a poem that praises Nandi Timmana.
There are stories around who said this.
Some say, Tenali Ramakrishna said this, some other say that some bhatraju said this.

Other story says that Krishna Devaraya changed the poem by replacing గగనధునీ with నాకధునీ (నాక = స్వర్గ)

No comments:

Post a Comment