Thursday, September 16, 2010

విట్రియల్ కి కొన్నాళ్ళు విరామం

work, home, phd submissions, trading/stocks, pending business plans, guitar, readings/hobbies...... cant take more :(

will be back soon.

2 comments:

  1. అదేంటండీ
    శుభమా అంటూ నా బ్లాగును సందర్శించిన వారి బ్లాగులు సందర్సిద్దామని బయలుదేరితే, మొదటి బ్లాగులోనే షాక్ ఇచ్చారు!!!
    మీ బ్లాగులన్నీ చదివాను.
    మా వంటి వారికి వీకెండ్స్ లో ఏమీ చెయ్యాలో తోచక మొదలెట్టిన ఒక మంచి వ్యాపకం బ్లాగడం, బ్లాగించడం, బ్లాగ్రుచించడం, బ్లాగ్విమర్శించడం.
    మరీ దానికి రకరకాలుగా, అదేదో డ్రగ్స్ అన్నట్టు
    అలవరితే మానదన్నట్టు, సమయానికి అణుగుణంగా కుదించినట్టూ చూపారు !! హన్నా అడిగేవారెవరూ లేరనేనా?
    అలాగే మీరు తెలుగులో ఎక్కువగా రాయండి మాష్టారూ!
    రాజకీయాల పై మీ విశ్లేషణ బావుంది! :)

    ReplyDelete
  2. Thanks, Bro. Unfortunately, will be cutting down on visiting/commenting on blogs from this week on ;(

    keep writing on GNU & all.

    ReplyDelete